S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/25/2016 - 21:25

మొత్తానికి ప్రగ్యా జైస్వాల్ పట్టేసింది. కుర్ర హీరో పక్కన కాంతిరేఖలా మెరిసిన ప్రగ్యా -ఇప్పుడు ఏకంగా సీనియర్ హీరో సరసన తులసి మొక్కలా కనిపించబోతోందట. అర్థంకాలేదు కదూ! అదేనండి నాగ్ త్వరలో చేయబోతున్న భక్తి చిత్రానికి ప్రగ్యాను తీసుకునే యోచనలో యూనిట్ ఉందని ఇండస్ట్రీ టాక్. కంచె సినిమాలో కథానాయికగా తళుక్కుమనిపించిన ప్రగ్యా -ఆ తరువాత తెలుగులో సరైన ప్రాజెక్టు పట్టుకోలేకపోయింది.

04/25/2016 - 21:18

మనిషన్నాక కోపం సహజం. ఏదోక టైంలో ఎవరో ఒకరిమీద కోపం రావడం అనివార్యం. కోపం వచ్చినపుడు ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రవర్తించడం చూస్తూనే ఉంటాం. కోపానికి గురిచేసిన వ్యక్తిని చాచి లెంపకాయ కొట్టొచ్చు. అంత సీన్ లేదనుకుంటే -కోపానికి గురైన వ్యక్తి చేతిలోని వస్తువుని విసిరికొట్టొచ్చు. అదీ కాదనుకుంటే -ఏ బాత్రూంలోకో వెళ్లి కోపం తెప్పించిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మనసులోనే తిట్టుకుని బయటపడొచ్చు.

04/25/2016 - 21:16

క్రికెటర్ యువరాజ్ సింగ్ తన మధ్య ప్రేమాయణం నిజం కాదని కుండ బద్దలుకొట్టి చెబుతోంది ప్రీతిజింతా. అప్పట్లో బాలీవుడ్ భామగా, హీరోయిన్‌గా లైమ్‌లైట్‌లో ఉన్నప్పుడు వారిద్దరి మధ్య లవ్ ఎఫైర్ నడిచిందని సంచలనం రేగింది. ఐపిఎల్ మ్యాచ్ ఆమె టీమ్‌ను కొనుగోలు చేసినప్పుడు యువరాజ్‌ను తన టీమ్‌లోకే తీసుకుందీ భామ. ఇటీవల ఈ విషయంపై మరోసారి దుమారం కూడా రేగింది.

04/25/2016 - 21:11

నిత్యమీనన్..

04/25/2016 - 21:10

అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవిలది ఆత్మీయ అనుబంధం. వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ రెండు కుటుంబాలు సన్నిహితంగా మెలిగేవి. పరిశ్రమకు వచ్చినపుడు వ్యాంపు పాత్రలు పోషించిన అంజలీదేవి (శ్రీ లక్ష్మమ్మకథ- 1950) తరువాత అక్కినేనికి హిట్ పెయిర్‌గా మారారు. అక్కినేని సరసన (దాదాపు 50కి పైగా) ఎక్కువ చిత్రాల్లో నాయికగా నటించిన రికార్డు ఆమెకే దక్కుతుంది.

04/25/2016 - 21:08

మహారుచి కదా! అయితే అంత రుచి ఎందుకూ? అన్నది ప్రశ్న. మనింటి కూర బాగా లేకుండానన్నా వుండాలి. లేదా ‘చూద్దాం ఆ పొరుగింటి కూర రుచెంతో’ అన్న ఆసక్తన్నా వుండాలి. ఈ రెండూకాక.. ఎప్పుడూ పరాయి పంచకు వెంపర్లాడే బుద్ధయినా వుండాలి. ఇప్పుడీ ప్రసక్తి ఎందుకంటారా? ఈ అందోత్తర శతకం చూడండి కాస్త!

04/25/2016 - 21:06

డైరెక్టర్ సాయ సురేశ్

అల్లరి నరేష్ హీరోగా జేమ్స్‌బాండ్‌తో దర్శకుడి ప్రస్థానం ప్రారంభించాడు సాయికిషోర్. రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునే సినిమా తెరకెక్కించి మంచి మార్కులే సంపాదించాడు. నిర్మాత అనిల్ సుంకర ఇచ్చిన తొలి అవకాశాన్ని సరిగ్గానే వాడుకున్న సాయికిషోర్ మలి ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాడు. రెండో ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన సాయికిషోర్‌తో చిట్‌చాట్

04/25/2016 - 21:04

1961లో విడుదలై వంద రోజులు ఆడిన పౌరాణిక చిత్రం -సీతారామకల్యాణం. రావణుడిగా రామారావు, మండోదరిగా సరోజాదేవి, జనకుడిగా మిక్కిలినేని, విశ్వామిత్రుడిగా గుమ్మడి, నారదుడిగా కాంతారావు తమతమ పాత్రలకు పూర్తి న్యాయం చేకూర్చారు. కళాదర్శకుడు టివియన్ శర్మ నేతృత్వంలో విజయ- వాహిని స్టూడియోల్లో అడవుల సెట్లు వేశారు.

04/25/2016 - 21:01

సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు ఇన్నీ అన్నీ కాదు. ఎందరో స్ర్తిమూర్తులకు పసుపుతాడే ఉరితాడై ప్రాణం తీస్తుంది. వరకట్నపు మంటలకు ఆహుతి అవుతున్నారన్నది నిజం. ఈ సంప్రదాయం అప్పటికీ యిప్పటికీ కొనసాగుతూ ఉండటం విచారకరం.

04/19/2016 - 00:25

పెళ్లయ్యాక సహజంగా నటీమణులు కెమెరాకు దూరవౌతారు. పిల్లాపాపలతో కొన్నాళ్లు గడిపి, మళ్లీ సినిమా మోజుతో తల్లి పాత్రలతో, వదిన పాత్రలతో వచ్చేస్తారు. కానీ పెళ్లయ్యాక కూడా తన గ్లామర్ ఏం తగ్గలేదంటోంది అందాల నటి ఆమలాపాల్! పెళ్లయ్యాక కూడా తన గ్లామర్‌తో తమిళ, మలయాళ చిత్రాల్లో అవకాశాలు పొందుతూనే ఉంది. ఇవ్వాలే గానీ గ్లామర్ పాత్రలు సైతం పండిస్తానంటోంది.

Pages