S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

11/16/2019 - 22:27

స్వర్ణయుగంనాటి ముచ్చట్లు ఎన్ని చెప్పుకున్నా తక్కువేననిపిస్తుంది. జర్నలిస్టు వృత్తినుంచి ఇండస్ట్రీకి వచ్చిన రావి కొండలరావు -పరిశ్రమలో ‘స్టార్’ స్థానానికి చేరకున్నా, స్టార్లను
వెలిగించే సినిమాను మాత్రం కాచి వడపోశారు. తనముందు తరానికి తలలో నాల్కలా.. తనతోవాళ్లకు

,
11/09/2019 - 20:24

నిండు పున్నమి.. వెండి వెన్నెల

11/02/2019 - 20:59

సినిమాతో అసాధారణ జర్నీ -రావిది. ఆనాటితరం నుంచి ఈనాటి తరం వరకూ -సహచరులు, సమవుజ్జీలు, తదుపరి తరాలు.. ఇలా రావి జర్నీ అనంతంగా సాగుతూనే ఉంది. మహా ప్రయాణంలో ఎన్ని చెప్పుకున్నా.. తరగనన్ని ముచ్చట్లు. వెనె్నల అతిథిగా రెండువారాలు ఎన్నో ముచ్చట్లు చెప్పిన రావి -ఈవారం అరుదైన కొన్ని జ్ఞాపకాలనూ గుదిగుచ్చారు. అయితే ఆయనకవి జ్ఞాపకాలే.. కానీ వర్థమాన తరానికి అవి టెక్నిక్స్. పాఠాలు.

,
10/26/2019 - 20:49

బుచ్చిబాబు సినిమా షూటింగ్ జరుగుతోంది. సినిమాలో రావి కొండలరావుకు ఒక్క డైలాగూ లేదు. కారణం -అతని భార్య సూర్యకాంతం. భర్త పాత్రలో ఎవరున్నా ఆమె ముందు నోరెత్తే ధైర్యం ఎవరికి ఉంటుంది. అందుకే -రావికి చివర్లో ఒకే ఒక్క డైలాగ్ ఉంటుంది. అది ‘ఏవయ్యా! మాట్టాడవు’ అని ఆవిడంటే.. ‘ననె్నప్పుడైనా మాట్లాడనిచ్చావా’ అంటారు.
ఆ సీన్‌లో రావి ఎక్స్‌ప్రెషన్ చూసి సూర్యకాంతం ఫక్కున నవ్వేశారట.

,
10/19/2019 - 20:58

తెలుగు సినిమా పుట్టినేడాదే ఆయనా పుట్టాడు. తెలుగు సినిమాతోనే ఎదుగుతూ వచ్చాడు. శ్రీకాకుళంలో రావి చిదంబరం, పార్వతమ్మలకు 1931, ఫిబ్రవరి 11నే పుట్టిన ఆ బిడ్డే -కొండలరావు. చిత్రంగా అదే ఏడాది తెలుగు సినిమా పుట్టింది.

10/12/2019 - 20:24

శబ్థాన్ని నిశ్శబ్ధాన్ని ఔపోసన పట్టిన కళాకారుడు ఎవరైనా ఉన్నారా? అంటే -సారథి ఒక్కడే చెయ్యెత్తాలేమో! సహజమైన సినిమా ప్రక్రియకు సారథి పూర్తిగా భిన్నం. ఎందుకంటే -ఎక్స్‌ప్రెషన్‌కు సౌండ్ యాడ్ చేయడం నటనలో భాగం. కానీ -సౌండ్‌తో ఎక్స్‌ప్రెషన్‌ని ఏకోన్ముఖం చేయడం సారథికే తెలిసిన గొప్ప విద్య. అందుకే చిత్రమైన సినిమాటిక్ శబ్ధాలు -సారథినుంచే పుట్టుకొచ్చాయి.

,
10/05/2019 - 20:51

ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు.. ఎదురుదెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరోలా అంటాడు.. నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మా అని మరొకవిధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతి వుంది, స్వరం ఉంది. ఏ అనుభూతికైనా నాదం, శృతి, స్వరం అనుసంధానమైతేనే ఆ గీతం లాలిత్యంతో నిండిపోతుంది. లాలిత్యం పాటకు ప్రాణం. అందరూ పాడేస్తారు..

,
09/28/2019 - 20:39

పసితనంలో.. పాటను వెతుక్కుంటూ ఒకడుగేసింది విజయలక్ష్మి.
ఆమె అమయకత్వానికి మురిసి.. విజయలక్ష్మిని వెతుక్కుంటూ వందడుగులు ఎదురొచ్చింది పాట.

,
09/21/2019 - 20:33

భౌతికంగా నేను లేకున్నా నా పాత్రలకు మరణం రాదు. జీవితానికి ఇంతకన్నా ఏంకావాలి? సర్వమత సమ్మేళనమన్నట్టు నా చిత్రాలు అన్ని మతాలవారికీ చేరాయన్న యాది నన్ను సదా ఆనందంగా ఉంచుతుంది

,
09/14/2019 - 20:35

పాత్రలతో పేరు తెచ్చుకున్న నటులు -ఎందరో ఉంటారు. పాత్రలకే పేరు తెచ్చిన నటులు -కొందరే ఉంటారు. పాత్రనీ నటుడినీ వేరుగా చూడలేని పరిస్థితిని ఏ ఒకరిద్దరో కల్పిస్తారు. ఆ ఒకరిద్దరిలో -ఈవారం మన అతిథి కూడా ఉంటారు.

Pages