జాతీయ వార్తలు

ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ అరెస్ట్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: లైంగిక వేధింపుల కేసులలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను దిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. ఖాన్‌ బంధువుగా చెప్తున్న 32 ఏళ్ల మహిళ ఖాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఖాన్‌ తనతో సంబంధం పెట్టుకోవాలని బలవంతపెడుతున్నాడని 32 ఏళ్ల మహిళ ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ మహిళతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై కుట్ర చేస్తున్నారని ఖాన్‌ ఆరోపిస్తున్నారు.