S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐడియా

05/26/2017 - 21:22

నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే తపన మనల్ని వెంటాడినప్పుడే సరికొత్త సృజనని ఆవిష్కరించగలం. పనికిరాని వస్తువులని పనికొచ్చే విధంగా మలచడంలో అందరూ సక్సెస్ కాలేరు. కానీ నిరంతరం వైవిధ్యంగా కనిపించాలని భావించినపుడే శిఖరాన్ని చేరగలం. కాగితం, చెక్క, ప్లాస్టిక్ కుర్చీలు, పనికిరాని ఇనుప వస్తువులు ఇలా దేనినైనా వైవిధ్యభరితంగా మలచగలిగే పరిజ్ఞానం కొంతమందికే సొంతం.

05/26/2017 - 00:24

సాయం అందించనున్న గ్రాసియా రైనా ఫౌండేషన్
ప్రముఖ క్రికెటర్ సురేష్‌రైనా భార్య ప్రియాంక పెద్దమనసు

05/24/2017 - 23:12

అది హైదరాబాద్ మహానగరంలోని సంజీవయ్య పార్క్. సూర్యుడి లేలేత కిరణాలు పచ్చటి గడ్డిమీద ఆసనాలు వేస్తున్న గృహిణుల మీద పడి వింత శోభ కలిగిస్తుంది. ప్రతి శనివారం ఈ పార్క్‌కు వెళితే.. ఎంతోమంది ‘అమ్మలు’ శ్రద్ధగా వ్యాయామం చేస్తూ కనిపిస్తుంటారు.

05/23/2017 - 21:03

అది జార్ఖండ్‌లోని జెమ్‌షెడ్‌పూర్. అక్కడ ఉన్న మానవ వికాస్ పాఠశాలలో విద్యార్థులకు ఒకేఒక టాయిలెట్ మాత్రమే ఉంది. టీచర్లు, విద్యార్థులంతా దానినే ఉపయోగిస్తారు. దీంతో వారంతా ఆ ఒక్క టాయిలెట్‌తో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్కూలును రిటైర్డ్ ఉద్యోగులంతా కలిసి నడుపుతున్నారు.

05/22/2017 - 00:20

లింగవివక్ష లేని సమాజంకోసం తపన
విద్యార్థుల్లో చైతన్యానికి శ్రీకారం
కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి
సైకిల్ యాత్ర
ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆదర్శం

05/19/2017 - 21:42

* విద్యార్థుల సృజనకు నీరాజనం
* బహుమతుల వెల్లువ

05/19/2017 - 07:17

పెద్దలకే కాదు పిల్లలకు భావోద్వేగాలు ఉంటాయ. పెద్దలు నవ్విస్తే నవ్వుతారు, కోపం ప్రదర్శిస్తే ఏడుస్తారు. కనుక చిన్నారులను చిరునవ్వుతో పెద్దలు ప్రతినిత్యం పలకరిస్తే తమను దూరం పెట్టటల్లేదని భావించి మానసికోల్లాసంతో ఎదుగుతారు. కొందరు పెద్దలు పిల్లలపట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఇది చాలా తప్పు. పిల్లలను ప్రేమగా లాలించాలి.

05/17/2017 - 22:05

పెదాలు సహజ సిద్ధంగా ఎర్రగా మెరుస్తూ తాజాగా కనిపించేందుకు మహిళలు చేయని ప్రయోగం అంటు ఉండదు. లిప్‌స్టిక్ వేయటం వల్ల పెదాలు ఇనె్ఫక్షన్లకు గురవుతుంటాయి. పెదాలు తడిగా ఉండాలంటే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
గులాబీ రేకులను పాలలో నానబెట్టి పేస్ట్‌వలే మెత్తగా చేసుకుని పెదాలకు రాసుకుంటే మృదువుగా ఉంటాయి.

05/06/2017 - 09:08

తీవ్రమైన ఎండలో తిరిగినపుడు ఎండ తీవ్రతవలన శరీర ఉష్ణోగ్రత కూడా 105.1 డిగ్రీల ఫారన్‌హీట్ పెరిగి మెదడుమీద ప్రభావం చూపి వేడిని అదుపు చేయలేకపోవడం, చెమట ద్వారా నీరు, లవణాలు (సోడియం క్లోరైడ్) కోల్పోవడం శరీరాన్ని చల్లబరచి సహజ ఉష్ణోగ్రతకి తీసుకోలేకపోవడంవలన చివరికి స్పృహ కోల్పోవడం లేదా మరణించడం జరుగుతుంది. ఈ రకమైన పరిస్థితినే వడదెబ్బ లేక ఎండదెబ్బ (హీట్ స్ట్రోక్ లేదా సన్‌స్ట్రోక్) అని అంటారు.

05/05/2017 - 07:21

రాత్రి పడుకోబోయే ముందు బ్రష్ చేస్తున్నారా? చేయకపోతే రోగాల పాలవుతారని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. శారీరకంగా ఎన్నో పరిణామాలు సంభవించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటున్నారు. పంటికి, ఒంటికి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఉందంటున్నారు. పగలంతా ఏదో ఒకటి తినటం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తూ పళ్లను పదిలంగా కాపాడుతుంది.

Pages