పంచాంగం Monday, December 22, 2014 (All day)
  తిథి:
  బహుళ అమావాస్య ఉ.7.17 త. శు పాడ్యమి రా.తె.6.00
  నక్షత్రం:
  మూల రా.8.34
  వర్జ్యం:
  రా.7.01 నుండి 8.34 వరకు తిరిగి రా.తె.5.45 నుండి
  దుర్ముహూర్తం:
  మ.12.24 నుండి 01.12 వరకు తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు

ప్రధాన వార్తలు

మండిపడుతున్న ప్రతిపక్షాలు మళ్లీ దద్దరిల్లనున్న పార్లమెంటు

పాకిస్తాన్‌కు చెందిన నాలుగేళ్ల బుడతడు అలీ సజ్జన్ గోహర్ పొరబాటున బోర్డర్ దాటేశాడు.

నీరజ్ మాథుర్‌తో రెండు రాష్ట్రాల సమావేశం

900 ఎకరాల భూసేకరణకు ఆదేశం రంగం సిద్ధం చేస్తున్న ఎపిఐఐసి

రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థకు స్వరూపం బిల్లును ప్రవేశపెట్టిన పట్టణాభివృద్ధి మంత్రి సిఎం చైర్మన్

ఆర్థిక శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు వల ఆరుగురు నిందితుల అరెస్టు పరారీలో అసలు సూత్రధారి

సంపాదకీయం

సర్వమత సమభావ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రభుత్వ నిర్వాహకులు ప్రవర్తించినప్పుడు ప్రజలు హర్షిస్తారు. ఈ స్ఫూర్తిని నీరు కార్చడానికి ప్రయత్నించే ప్రభుత్వ నిర్వాహకులను ప్రజలు నిరసిస్తారు.

ePaper
ఆకలి తగ్గించే మాత్రలుంటే ఇవ్వండి!!

 • బహుళజాతి గుప్పిట్లో రైతాంగం!

  రైతును దోచే రాజ్యం, మాతృమూర్తి పట్ల లేని మమకారం నీడనివ్వని మానులాంటివే! 1942-43లో బెంగాల్‌లో సంభవించిన కరువు నాటి జాతీయోద్యమానే్న కదిలించి, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుచేసింది.
వెన్నెల

రాష్ట్రం విడిపోయింది.
పంపకాలూ పూర్తవుతున్నాయి.

ప్రణాళికా సంఘానికి కాలం చెల్లిందా?
X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
Loading