జాతీయ వార్తలు

ఆఫ్గాన్ ప్రభుత్వానికి అండగా ఉంటాం:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆఫ్గాన్ ప్రభ్వుత్వానికి అండంగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన ఆఫ్గానిస్ధాన్‌లోని జలాలాబాద్‌లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. జలాలాబాద్‌లో తాలిబన్ ఉగ్రవాదులు ఆదివారంనాడు హిందువులు, సిక్కులను టార్గెట్‌గా చేసుకుని దాడి చేసిన విషయం విదితమే. ఈ దాడిలో 19మంది మృతిచెందగా, 20మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండిస్తూ..ముష్కరులు ఆఫ్గన్ సంస్కృతిపై దాడిచేశారని, ఈ దాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.