జాతీయ వార్తలు

అఫ్జల్‌గురు ఉగ్రవాది అవునా? కాదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: జెఎన్‌యు, హెచ్‌సియులో ఇటీవలి సంఘటనలపై లోక్‌సభలో బుధవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. దేశద్రోహం కేసులో ఉరితీసిన అఫ్జల్‌గురుకు మద్దతుగా జెఎన్‌యులో కొందరు విద్యార్థులు నినాదాలు చేయడం భావ్యమా? అని బిజెపి సభ్యులు నిలదీశారు. అఫ్జల్‌గురు ఉగ్రవాది అవునో, కాదో కాంగ్రెస్ అధినేత్రి సోనియా స్పష్టం చేయాలని బిజెపి ఎంపీ అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. అఫ్జల్‌కు మద్దతునిచ్చే వారిని ప్రజలే నిలదీస్తారన్నారు.