జాతీయ వార్తలు

అమరజవాన్‌ కుటుంబాన్ని పరామర్శించిన హర్యానా సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్యానా ‌: హర్యానాలోని అంబాలాలో అమరజవాను గురుసేవక్‌ సింగ్‌ కుటుంబాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ మంగళవారం పరామర్శించారు. గర్నాలా గ్రామానికి చెందిన సింగ్‌ కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.