క్రీడాభూమి

రాజస్థాన్ రాయల్స్‌కు ఎంపికైన తెలుగు కుర్రాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఐపీఎల్-11 సీజన్‌కు తెలుగువాడైన కార్తీక్ సాగర్ గట్టిపల్లి ఎంపికయ్యాడు. అమెరికా టెక్సాస్‌లోని డల్లాస్‌కు చెందిన కార్తీక్ అండర్-19 అమెరికా క్రికెట్ జట్టులో ఆడాడు. 17 ఏళ్లలోపే తన సత్తా చాటి అందరి అభినందలు అందుకున్నాడు.