జాతీయ వార్తలు

మెడికల్ చెకప్ కోసం అమెరికాకు రజినీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా: సూపర్‌స్టార్ రజినీ‌కాంత్ అనారోగ్య సమస్యల కారణంగా మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. రొటీన్ మెడికల్ చెకప్ కోసం వెళ్లిన రజినీ‌కాంత్ అక్కడ ఆసుపత్రిలో రెండు వారాల పాటు ఉండనున్నారు. ఈ వార్త వినగానే రజినీ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే రజినీ తన రొటీన్ మెడికల్ చెకప్ కోసం అమెరికా వెళుతుంటారని, దీనిలో ఆందోళన పడాల్సిన అవసరం లేదని అతని సన్నిహితులు చెబుతున్నారు.