జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో పర్యటిస్తున్న అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్:కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఆయన జమ్మూ చేరుకున్న వెంటనే అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ అర్షద్ నాగ్ కుటుంబాన్ని పరామర్శించారు. అమర్ జవాన్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో సమావేశమై రాష్ట్రంలోని శాంతిభద్రతలపై సమీక్ష జరిపారు.