అనంతపురం

తగ్గని ఉక్కపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఏప్రిల్ 15 : జిల్లాలో భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం జిల్లా సగటు ఉష్ణోగ్రత 42.2 డిగ్రీలు నమోదు కాగా తరిమెలలో 45.2 డిగ్రీలు నమోదైంది. కళ్యాణదుర్గం 45.0, శింగనమల 44.8, యాడికి, యల్లనూరు 44.3, గుత్తి 44.0, పామిడి 43.9, విడపనకల్లు 43.8, తాడిపత్రి 43.7, పెద్దపప్పూరు 43.6, కొత్తచెరువు 43.5, పుట్లూరు, గుంతకల్లు 43.4, తాడిమర్రి, పుట్టపర్తి 43.3, కనగానపల్లి, ధర్మవరం, రాప్తాడు 43.2, బుక్కరాయసముద్రం, రాయదుర్గం 43.1, గార్లదినె్న 42.9, పెద్దవడుగూరు 42.8, చెనే్నకొత్తపల్లి, నంబులపూలకుంట 42.6, ఉరవకొండ, బుక్కపట్నం 42.5, కంబదూరు 42.4, బత్తలపల్లి, కణేకల్లు, గోరంట్ల 42.3, ఆత్మకూరు 42.2, తలుపుల, తనకల్లు, బెళుగుప్ప 42.1, శెట్టూరు, గుమ్మగట్ట 42.0, నార్పల, కూడేరు, ముదిగుబ్బ 41.9, బ్రహ్మసముద్రం 41.8, కదిరి 41.6, వజ్రకరూరు, అగళి, డీ హీరేహాళ్, హిందూపురం, అనంతపురంలో 41.4, బొమ్మనహాళ్, పరిగి 41.3, గుడిబండ 41.2, పెనుకొండ 41.0, చిలమత్తూరు, మడకశిర 40.9, నల్లమాడ, గాండ్లపెంట 40.8, అమరాపురం 40.6, సోమందేపల్లి, రొద్దం 40.4, లేపాక్షి 39.9, ఓబుళదేవరచెరువు, నల్లచెరువు, కుందుర్పి 39.8, రొళ్ల 39.7, అమడగూరు 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.