కృష్ణ

కేంద్రం నిధుల దారిమళ్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గత 20రోజుల క్రితం స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారిమళ్లించి ప్రస్తుతం పారిశుద్ధ్య పనులు, కనీసం బ్లీచింగ్ కూడా చల్లలేని దుస్థితికి తీసుకురావద్దని కోరుతూ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కేంద్రం పంచాయతీలకు రూ.870 కోట్లు, మున్సిపాల్టీలకు రూ.441 కోట్లు విడుదల చేస్తూ ఈ మొత్తం నిధులను కరోనా నివారణ పనులకు వాడాలని ఆదేశించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వినియోగిస్తోందని పేర్కొన్నారు.