జాతీయ వార్తలు

అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం:నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ముంబయి నగరంలోని పరేల్ ప్రాంతంలోని క్రిస్టల్ టవర్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.బుధవారం ఉదయం చెలరేగిన ఈ మంటలను ఆర్పేందుకు దాదాపు 20 అగ్నిమాపక దళాలు ప్రయత్నిస్తున్నాయి. మంటల్లో చిక్కుకుపోయిన వారిని క్రేన్ల సాయంతో రక్షించే ఏర్పాట్లు చేశారు. పై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల గాయపడ్డ సుమారు 20 మంది బాధితులను కేఈఎం హాస్పటల్‌కు తరలించారు. మృతిచెందిన నలుగురిలో ఓ సీనియర్ సిటిజన్‌తో పాటు మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. రెండు మృతదేహాలను గుర్తించారు.