జాతీయ వార్తలు

అసోంలో సాధువులపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసోం: పిల్లలను అపహరించుకుపోయే ముఠా అని భావించిన స్థానికులు ముగ్గురు సాధువులపై దాడిచేసి కొట్టారు. చివరకు ఆర్మీ ఆధికారులు వచ్చి వారిని సంరక్షించారు. అసోంలోని దిమా హసావ్ జిల్లాలోని మహుల్ రైల్వే స్టేషన్‌లో కాషాయ వస్త్రాలు ధరించిన ముగ్గురు వ్యక్తులు సంచరించటం తెలుసుకుని స్థానికులు వారిని పిల్లలు అపహరించుకుపోయే ముఠాగా భావించి దాడి చేయటం జరిగింది. దాదాపు వందమంది అక్కడకు చేరుకుని వారి కాళ్లు చేతులు కట్టేసి దాడికి దిగారు. ఈ విషయం తెలుసుకుని ఆర్మీ అక్కడకు చేరుకుని వారిని కాపాడింది.