జాతీయ వార్తలు

భారీ ప్రాణ నష్టం ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్:సైనికస్థావరంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడానికి కారణాలు తెలిసాయి. తెల్లవారుజామున మంచి నిద్రలో సైనికులు ఉండటం, ఆరు బటయ టెంట్లలో వారు నిద్రించడం, గ్రనేడ్ల దాడిలో మంటలు అంటుకుని టెంట్లు కాలిపోవడం, సైనికులు తప్పించుకునే అవకాశం లేకపోవడంతో వారు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. సైనిక హెలికాప్టర్లలో వారిని శ్రీనగర్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించినా ప్రాణనష్టం తప్పలేదు. ఈ దాడిలో మరో 20 మంది సైనికులు గాయపడ్డారు.