జాతీయ వార్తలు

భాటియాల ఇంట్లో దొరికిన రిజిస్టర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: భాటియాల ఇంట్లో దొరికిన రెండు రిజిస్టర్లలోని రాతలను పోలీసు అధికారులు పరిశీలిస్తున్నారు. వీటిని ఫోరెనిక్స్ పరీక్షలకు పంపనున్నట్లు వెల్లడించారు. ఇందులో వీరి మరణానికి సంబంధించిన 11 సూచనలు ఉన్నాయని, ఇవి వారి మూఢ విశ్వాసాలను, తాంత్రిక కారణాలను వెల్లడిస్తున్నాయని పోలీసులు తెలిపారు. మరణానికి ముందు ఏవిధంగా ప్రవర్తించాలో ఆ సూచనల్లో పొందుపరచబడ్డాయని వెల్లడించారు. అలాగే ఓ ఇంట్లో పాలిథిన్ సంచిలో సెల్‌ఫోన్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.