రుచి
హల్వా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 6 September 2016
- వాణీ ప్రభాకరి
కావల్సినవి : వెలగపండు గుజ్జు- 2 కప్పులు, బెల్లం- 2 కప్పులు, జీడిపప్పులు- 24, నూపప్పు-1 కప్పు, నెయ్యి- 1/2 కప్పు, ఏలకులు-5, పుట్నాల పొడి- 1 కప్పు, కొబ్బరి కోరు- 1/2 కప్పు.
ముందుగా వెలగపండు గుజ్జు నేతిలో దోరగా వేయించి, బెల్లంకోరు చేర్చి ఉడకనివ్వాలి. ఇది బుడగలు వస్తుండగా పుట్నాల పొడి, కొబ్బరికోరు వేసి సన్నటి మంటపై ఉడికించాలి. హల్వా చల్లబడి నెయ్యపైకి తేలాక ఏలకుల పొడి వేయంచిన జీడిపప్పు కలపాలి. హల్వాను నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకోవచ్చు.