ఐడియా

వేటిలో ఏ పోషకాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లలకు సమతుల పోషకాహారం ఎంతో అవసరం. రోజువారీ శ్రమతో పాటు ఎముకులు, తగినంత కండరాల బలం కోసం నడక, పరుగు వంటి చేయించాలి. ఈ విషయంలో తల్లిదండ్రులే పిల్లలకు మార్గదర్శకం. కనుక వారు చేయడం ద్వారా పిల్లలలను ప్రోత్సహించవచ్చు. శరీరంలో కణాల నిర్మాణానికి ప్రొటీన్లు అవసరం ఉంది. ఆహారాన్ని శక్తిగా మార్చేందుకు, ఇనె్ఫక్షన్లపై పోరాడేందుకు, ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు ప్ల్రొటీన్ల అవసరం ఎంతో ఉంది. మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు, నట్స్ (బాదం, ఆక్రూట్ తదితర), బీన్స్, పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి శక్తినందించే కీలక వనరులు ఇవి. చక్కెర, గంజి, పీచు పదార్థాలలో కార్బొహైడ్రేట్స్ తగినంత ఉంటాయి. బ్రెడ్స్, ధాన్యాలు, బియ్యం, ఆలుగడ్డల్లో కార్బొహైడ్రేట్లు పుష్కలం. కొవ్వు పదార్థాలు పిల్లలకు అధికంగా ఇవ్వకూడదు. కొవ్వు తగినంత మోతాదు అవసరమే. కొవ్వులు అధికంగా ఉండే హోల్‌మిల్క్ పదార్థాలు, వంట నూనెలు, మాంసం, చేపలు, నట్స్.