జాతీయ వార్తలు

బీహార్‌లో పోలీసు అధికారి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా : బీహార్‌ రాష్ట్రంలో బక్సర్‌ ప్రాంతానికి చెందిన ఏఎస్‌ఐ అశోక్‌ కుమార్‌ యాదవ్‌ని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. అతని మృతదేహం ఈరోజు వైశాలి జిల్లాలో లభ్యమైనట్లు అక్కడి పోలీసులు చెప్పారు. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.