జాతీయ వార్తలు

ఈనెల 10 తరువాత బిజెపి అధ్యక్ష ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ:్భరతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి ఈనెల 10 తరువాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్‌షా పదవీకాలం ఈనెల 23తో ముగుస్తుంది. ఆయనను కొనసాగిస్తారా? లేదా కొత్త వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారా అన్నది తేలాల్సి వుంది.