క్రీడాభూమి

స్టట్‌గార్ట్ ఓపెన్ టెన్నిస్ షరపోవా ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టట్‌గార్ట్, ఏప్రిల్ 29: నిషిద్ధ మాదక ద్రవ్యా లను వాడినందుకు 15 నెలల నిషేధాన్ని పూర్తి చేసుకొని, తిరిగి కెరీర్‌ను మొదలుపెట్టిన రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా స్టట్‌గార్ట్ డబ్ల్యుటిఎ టెన్నిస్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో జర్మనీ క్రీడాకారిణి క్రిస్టినా మ్లాడెనొవిచ్ చేతిలో 6-3, 5-7, 4-6 తేడాతో ఓటమిపాలైంది. ఎంతమంది ఎన్ని రకాలుగా విమర్శలు గుప్పించినప్పటికీ, ఈ టోర్నమెంట్‌లో పట్టుదలతో కృషి చేసి, సెమీ ఫైనల్ చేరిన షరపోవా ఫైనల్ చేరడంలో విఫల మైనప్పటికీ, తన పోరాట పటిమతో అభిమాను లను ఆకట్టుకుంది.