జాతీయ వార్తలు

యుపిలో బిఎస్‌పి కార్యకర్తల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: తమ పార్టీ అధినేత్రి మాయావతిపై బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా బిఎస్‌పి కార్యకర్తలు యుపిలో గురువారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దళిత మహిళను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన దయాశంకర్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. బిఎస్‌పి ఆందోళనల నేపథ్యంలో పలు చోట్ల పోలీసులు భారీగా మోహరించారు. కాగా, దయాశంకర్‌పై యుపి పోలీసులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగారు.