జాతీయ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుక్మా : ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య శుక్రవారం ఎదురుకాల్పుల చోటుచేసుకున్నాయి. ఓ జవానుకు గాయాలయ్యాయి. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోంది. నారాయణ్‌పూర్‌లో పోలీసులు ఇద్దరు మావోస్టులను అరెస్టు చేశారు.