జాతీయ వార్తలు

చందాకొచ్చిర్ భర్తపై సిబిఐ ప్రాధమికి విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ:ఐసీఐసీఐ బ్యాంక్ సిఇఓ చందాకొచ్చిర్ భర్తపై సిబిఐ ప్రాథమిక విచారణకు సిద్ధమైంది. వీడియోకాన్ గ్రూపునకు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం ఇచ్చేందుకు చందాకొచ్చిర్ కుటుంబం ఆయాచితంగా లబ్ధిపొందిందనే ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరుపుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. చందాకొచ్చిర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లను సీబీఐ అనుమానితులుగా పేర్కొంది. వీడియోకాన్ కుటుంబం నుంచి చందాకొచ్చిర్ కుటుంబం లబ్ధిపొందిందా లేదా అనే విషయంపై విచారణ చేయనున్నారు.