జాతీయ వార్తలు

చెన్నైలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా నగరంలోని క్వీన్‌ల్యాండ్స్ పాఠశాల వద్ద గురువారం ఉదయం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అన్నాడిఎంకె, డిఎంకె కార్యకర్తలు వాదనకు దిగడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.