జాతీయ వార్తలు

చెన్నైని ముంచిన భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చెన్నైని భారీ వర్షాలు ముంచెత్తాయి. నగరంలో ఎడతెరిపి లేకుండా మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మొదలైన వాన 8.30 వరకు కురవడంతో.. ఆరు గంటల్లో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అన్నా సలై, వైట్‌ రోడ్‌, పీటర్స్‌ రోడ్‌, డాక్టర్‌ రాధాకృష్ణ సలై, యాక్టర్‌ రోడ్‌, సర్దార్‌ పటేల్‌ రోడ్‌, జీఎస్టీ రోడ్‌, పొన్నాంమళే రోడ్‌, సీటీహెచ్‌ రోడ్లన్నీ వరదమయ్యాయి. బంగాళాఖాతం, అండమాన్‌ నికోబార్‌ దీవుల ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.