జాతీయ వార్తలు

చెన్నై విమానాశ్రయంలో బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 24 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.8కోట్లు వుంటుందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.