జాతీయ వార్తలు

చెన్నైలో విద్యా సంస్థలు పునః ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: భారీ వర్షాల అనంతరం దాదాపు నెల రోజుల విరామం తర్వాత చెన్నైలో సోమవారం విద్యా సంస్థలు తిరిగి ప్రారంభమయ్యాయి. సెలవుల కారణంగా సిలబస్ పూర్తి కాకపోవడంతో అదనపు పనిగంటలతో తరగతులు నిర్వహిస్తామని విద్యా సంస్థలు ప్రకటించాయి. కాగా, భారీ వర్షాలతో ధ్వంసమైన స్కూళ్లను ప్రారంభించేందుకు మాత్రం కొంత సమయం పట్టే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.