జాతీయ వార్తలు

చైనాలో భారీ పేలుడు:పదిమంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్: చైనాలో భారీ పేలుడు సంభవించింది. హెనన్ ఫ్రావిన్స్ పట్టణంలోని రుూమ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ ప్లాంట్‌లో సంభవించిన ఈ పేలుడు ధాటికి పది మంది చనిపోగా మరో 18 మంది గాయపడినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. పేలుడు ధాటికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఇళ్ల అద్దాలు, తలుపులు బద్దలైనట్లు తెలిపారు.