జాతీయ వార్తలు

మ‌ణిర‌త్నంకి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మ‌ణిర‌త్నంకి బెంగ‌ళూర్ ఫిలిం ఫెస్టివ‌ల్‌(బిఐఎఫ్ఎఫ్‌)లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో స‌త్కరించ‌నుంది. ప‌ది ల‌క్ష‌ల న‌గ‌దు, ప్ర‌శంసా ప‌త్రంతో పాటు మోమెంటోని అందించనున్నారు. సినీ ప‌రిశ్రమ‌కి అందించిన సేవ‌ల‌కి గాను ఓ ఫిలింమేక‌ర్‌కి బిఐఎఫ్ఎఫ్.. అవార్డు అందించ‌డం ఇదే తొలిసారి. 13మంది స‌భ్యులు గ‌ల క‌మిటీ మ‌ణిర‌త్నం పేరుని ఎంపిక చేసింది. అవార్డుని బిఐఎఫ్ఎఫ్ క్లోజింగ్ సెర్మ‌నీ రోజు( మార్చి 1)న మ‌ణిర‌త్నంకి అందించ‌నున్నారు. సౌత్ ప‌రిశ్రమ గ‌ర్వించ‌ద‌గ్గ సినిమాలు చేశాడు. కేవ‌లం క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాకుండా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే అత్యద్భుత‌మైన సినిమాలు తెర‌కెక్కించాడు. న‌య‌గ‌న్‌, బొంబాయి, ఇరువ‌ర్ త‌దిత‌ర చిత్రాలు రియ‌ల్ ఇన్సిడెంట్స్‌కి ద‌గ్గ‌ర‌గా ఉన్నాయి. ద‌ళ‌ప‌తి, రావ‌న్ చిత్రాలు ఇండియ‌న్ ఎపిక్స్ ఆధారంగా తెర‌కెక్కించారు.