జాతీయ వార్తలు

గవర్నర్ నివాసం ఎదుట నిద్రించిన పుదుచ్చేరి సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుదుచ్చేరి: గవర్నర్ కిరణ్‌బేడీ వ్వవహారశైలిపై రోడ్డెక్కిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణ స్వామి నిన్న ఉదయం నుంచి గవర్నర్ నివాసం ఎదుట ఆందోళన చేస్తున్నారు. రాత్రి కూడా ఆయన గవర్నర్ నివాసం ఎదుట నిద్రించారు. హెల్మెట్ నిర్బంధ అమలు చట్టం, ఇతర పాలనా వ్యవహారాలలో ఆమె జోక్యం చేసుకుంటున్నారని సీఎం అసంతప్పితో ఉన్నారు.