జాతీయ వార్తలు

నలుగురు బొగ్గు గని కార్మికులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడిశా: నలుగురు బొగ్గు గని కార్మికులు మృతిచెందారు. మహనంది బొగ్గు గనిలో సంభవించిన ప్రమాదంలో నలుగురు గని కార్మికులు అక్కడికక్కడే చనిపోగా తొమ్మిది మంది గాయపడ్డారు. గని పైకప్పు కూలటంతో ఈ ప్రమాదం సంభవించింది. గనిలో బొగ్గు వెలికితీత పనులను నిలిపివేశారు.