జాతీయ వార్తలు

భవనం కూలి ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు:కర్ణాటకలోని యశ్వంత్‌పూర్‌లో ఈరోజు భవనం కూలి ఇద్దరు కూలీలు మృతిచెందారు. యశ్వంత్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కూలటంతో ఈ సంఘటన జరిగింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.