జాతీయ వార్తలు

ఢిల్లీలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం నేడు చోటుచేసుకుంది. లారెన్స్ రోడ్డులోని ఒక చెప్పుల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 26 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.