జాతీయ వార్తలు

భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా రాయబారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : ఐక్య రాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కి హేలే ఢిల్లీలోని హుమాయూన్ టూంబ్‌ను సందర్శించారు. 28 వరకు భారత్‌లో పర్యటించనున్న నిక్కి హేలే ఈ సందర్భంగా పలువురు భారత అధికారులతోనూ, ప్రముఖ ఎన్‌జిఒల నాయకులతోనూ సమావేశమవుతారు.