జాతీయ వార్తలు

ఢిల్లీలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈరోజు తెల్లవారుజామున బావానా పారిశ్రామికవాడలోని ఓ కర్మాగారంలో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించటంతో 22 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి.