జాతీయ వార్తలు

సహాయ కార్యక్రమాల్లో సినీ నటుడు ధనుష్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: వరద బాధితులకి సహాయ, పునరావాస కార్యక్రమాల్లో తమిళ సినీ నటుడు ధనుష్‌ చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. కిల్‌పాక్‌ అనే ప్రాంతంలో నీరజ్‌ అనే ఓ అభిమాని 12 వేల వాటర్‌ పాకెట్స్‌ అందించేందుకు సిద్ధం చేసి ఉంచారు. వాటిని నటుడు ధనుష్‌కి అందజేశారు.