జాతీయ వార్తలు

డీకేపై కోర్టుకు నివేదిక సమర్పించిన ఈడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టు అదనపు స్థాయి నివేదికను సమర్పించింది. ఆయన రిమాండ్ గడువు మంగళవారంతో ముగియనున్నది. కాగా తనకు బెయిల్ మంజూరు చేయాలని డీకే పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను విచారణ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. అది ఈరోజు విచారణకు వచ్చింది. సొలిసిటర్ జనరల్ అందుబాటులోకి లేకపోవటంతో విచారణ వాయిదా పడింది.