జాతీయ వార్తలు

ఎఫ్-16ల అమ్మకాలలో కొత్తదనమేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 14: అమెరికా ఎప్పటినుంచో పాకిస్తాన్‌కు పౌర, సైనిక పరికరాలను, ఆయుధాలను విక్రయిస్తూ వస్తోందని, అందులో భాగంగానే ఎఫ్-16 యుద్ధ విమానాలను విక్రయించాలని ఇటీవల నిర్ణయించిందని భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. మేక్ ఇన్ ఇండియా వారోత్సవాలలో భాగంగా ఆదివారం ఇక్కడ నిర్వహించిన సిఎన్‌ఎన్ ఆసియా బిజినెస్ ఫోరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. పాకిస్తాన్ తన గడ్డమీద ఉన్న ఉగ్రవాద స్థావరాలను తొలగించడంపై మరిన్ని చర్యలు తీసుకుంటుందని తమ దేశం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.