జాతీయ వార్తలు

ప్రెసిడెన్సీ వర్సిటీలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: కోల్‌కతా నగరంలోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లైబ్రరీ సర్వర్‌ రూంలో మంటలు చెలరేగి వ్యాపించినట్లు, ఓ విద్యార్థి గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అధ్యాపకులు, విద్యార్థులు అంతా సురక్షితంగా యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చారు. యూనివర్సిటీ మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.ఐదు అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేశాయి.