జాతీయ వార్తలు

సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దిల్లీ లోని ప్రముఖ సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మూడు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్పత్రి నుంచి రోగులను ఖాళీ చేయిస్తున్నారు.