జాతీయ వార్తలు

కేరళ ఆలయాల్లో బాణసంచాపై నిషేధాజ్ఞలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళలోని అన్ని ఆలయాల్లో సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకూ బాణసంచా కాల్చరాదని కేరళ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కొల్లం జిల్లాలోని పుట్టింగళ్ ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున బాణసంచా కాలిపోయి 109 మంది మరణించిన సంఘటనపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆలయం వద్ద భక్తులను కాపాడడంలో పోలీసులు విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. ఈ దారుణ విషాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కాగా, పుట్టింగళ్ ఘటనలో ఇంతవరకూ 13మందిని పోలీసులు అరెస్టు చేశారు.