జాతీయ వార్తలు

సౌరవ్ గంగూలీ నామినేషన్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: బీసీసీఐ అధ్యక్ష పదవికి మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెటర్ల సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నామినేషన్ దాఖలు చేశారు. కార్యదర్శి పదవికి కేంద్ర హోంశాఖ మంత్రి జైషా నామినేషన్ వేశారు. కోశాధికారి స్థానానికి కేంద్రమంత్రి అరుణ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ నామినేషన్ వేశారు. నామినేషన్ అనంతరం సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ తానెప్పుడు ఈ పదవిని ఆశించలేదని అన్నారు. బీసీసీఐలో పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అన్నారు.