క్రీడాభూమి

ఇక గోపీచంద్‌.. బయోపిక్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఒలింపిక్‌ రజతం సాధించిన బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు గురువు పుల్లెల గోపిచంద్‌ జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్‌ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి పేరు ప్రస్తుతానికి పుల్లెల గోపీచంద్‌ అనే పెట్టారు. తెలుగు, హిందీ భాషల్లో నిర్మించే ఈ చిత్రానికి అభిషేక్‌ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌, బెంగళూరు, బర్మింగ్‌హామ్‌లలో చిత్రీకరణ జరగనుంది. నవంబర్‌ నాటికి సెట్స్‌ మీదకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి.