జాతీయ వార్తలు

నింగిలోకి దూసుకువెళ్లిన జీఎస్‌ఎల్వీఎఫ్-08

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీహరికోట: ఇస్రో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. జీఎస్‌ఎల్వీఎఫ్-08 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్తవ్రేత్తలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ క్షిపణి రక్షణ, మొబైల్ రంగాల్లో నాణ్యమైన సేవలు అందిస్తోంది. దేశ సరిహద్దుల్లో 20 వేల కిలోమీటర్ల వరకు కదలికలను ఇది పసిగట్టగలదు. ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత సాధించిన తొలి విజయం. ఉపగ్రహం బరువు 2వేల 140 కిలోలు.