జాతీయ వార్తలు

కాల్వలో పడిన బస్సు: ఏడుగురు చిన్నారులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుజరాత్: గుజరాత్‌లోని పంచమహల్‌లో 10మందితో కిక్కిరిసి ప్రయాణిస్తున్న ఓ కారు అదుపుతప్పి కాల్వలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఏడుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన వాహనం నుంచి ముగ్గురిని రక్షించారు.