క్రీడాభూమి

కోల్‌కతా చేరుకున్న బంగ్లా ప్రధాని హసీనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: బంగ్లాదేశ్‌- ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న తొలి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌ని ప్రారంభించేందుకు బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హ‌సీనా కొద్ది సేప‌టి క్రితం కోల్‌క‌తా సుభాష్ చంద్ర బోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో మ‌ధ్యాహ్నాం ఒంటిగంట‌కు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండ‌గా, ప‌లువురు ప్ర‌ముఖులు మ్యాచ్‌లో సంద‌డి చేయ‌నున్నారు. బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ షేక్ హ‌స‌నా ను రిసీవ్ చేసుకున్నారు.