జాతీయ వార్తలు

48 గంటల్లో చెన్నై, తమిళనాడుకు భారీ వర్షం హెచ్చరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : ఇప్పటికే భారీ వర్షాలకు అతలకుతలమైన చెన్నై నగరానికి, తమిళనాడు రాష్ర్టానికి వాతావరణశాఖ మరో హెచ్చరిక చేసింది. 48 గంటల్లో రాజధాని చెన్నైతోపాటు తమిళనాడులో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.