జాతీయ వార్తలు

భవిష్యత్‌లోనూ దక్షిణ భారత్‌లో భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : ఎల్‌నినో ప్రభావంతోనే దక్షిణ భారత్‌లో ఇటీవల భారీ వర్షాలు కురిసినట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. భవిష్యత్‌లోనూ భారీ వర్షాలు దక్షిణ భారతాన్ని ముంచెత్తనున్నాయని నివేదిక వెల్లడించింది. మధ్య, దక్షిణ భారత్‌, ఇండోనేషియా, కొలంబియా, ఫిలిప్పీన్స్‌, థాయిలాండ్‌పై ఎల్‌నినో ప్రభావం అధికం ఉందని తెలిపింది. భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, శ్రీలంకలో భారీవర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.